'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Wed, Jan 01, 2025, 07:29 PM
బోయినపల్లి మండలం తడగొండ గ్రామ శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు సేవ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం భవనం వద్ద బుదవారం కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు, సంఘ సభ్యులకు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మినుకుల శ్రీనివాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.