'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 03:01 PM
ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఏర్పడిన సందర్భంగా 2025 నూతన సంవత్సర సందర్భంగా 44 మంది సభ్యులతో కూడిన క్యాలెండర్ ను గురువారం కలెక్టర్ చేతుల మీదగా ఆవిష్కరణ చేశారు. క్లబ్ సభ్యులందరూ కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మొక్కను అందజేసి శాలువాతో సత్కరించారు. కలెక్టర్ క్యాలెండర్ ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డొంకన చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.