'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 04:10 PM
కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు.
ఈ మేరకు కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు