'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 04:12 PM
మంత్రి సీతక్క చేతుల మీదుగా రేపు సంచార చేపల విక్రయ వాహనాలు పంపిణీ చేయనున్నారు. ప్రజా భవన్ వేదికగా ఉదయం 9.30గంటలకు వాహనాలను మంత్రి ప్రారంభించనున్నారు.
తొలి విడతలో 25వాహనాలను లబ్ధిదారులకు అందించనున్నారు. చేపలతో పాటు చేపల వంటకాలను విక్రయించేలా ఈ వాహనాలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు దాదాపు రూ.10.38లక్షలు కాగా.. లబ్దిదారులకు 60శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.