'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 04:29 PM
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న అరవింద్ కుమార్ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులను రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ సంఘీభావం తెలిపి రూ.15 వేలు సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంద్రప్రకాశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.