'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 08:09 PM
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం టిఎస్ యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.