'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 08:10 PM
జహీరాబాద్ స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు ఆదేశాల మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధికి చెందిన లబ్ధిదారులకు బీఆర్ఎస్ నాయకులు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నామ రవికిరణ్, నాయకులు మహమ్మద్ యాకూబ్, బండి మోహన్, తులసీదాస్ గుప్తా, శివప్ప ఎర్రోళ్ల, నసీర్, అప్పి రాజ్, ప్రవీణ్, చింటు పాల్గొన్నారు.