![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:05 PM
ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యక్తిత్వ వికాస సంస్థ బెస్ట్ ట్రైనర్ గా రాజంపేట మండల కేంద్రానికి చెందిన రమేష్ చైతన్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ రాథోడ్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. గత 90 రోజులుగా ఆన్లైన్లో జరిగిన ట్రైనింగ్ తో పాటు ఇటీవల రెండు రోజుల పాటు నిర్వహించిన ఆఫ్ లైన్ వర్క్ షాప్ లో ప్రతిభ కనబరిచినందుకు ఈ సర్టిఫికెట్ ను అందజేశారు.