'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:28 PM
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 32 ఫిర్యాదులు అందినట్టు కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. శాఖల వారిగా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత గౌతమ్ రెడ్డి, ఆర్డీవోలు, మధు సుధను, జివాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ హన్మంతరావు పాల్గొన్నారు.