by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:27 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సోమవారం ట్రాఫిక్ ఎస్సై సముద్రాల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు భారీ వాహనదారులు విధిగా నియంత్రిత వేగంతో ప్రయాణించాలని కోరారు. ఇటీవల పలు రోడ్డు ప్రమాదాలు లారీల అతివేగంతో జరిగాయనే విషయం మనందరికీ తెలిసిందే.