'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 03:29 PM
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల గేట్ సమీపంలో ఉన్న జెడ్ఎన్ ఫాంహౌస్, మ్యాంగో రిట్రీట్ ఫాంహౌస్ లపై పోలీసులు మంగళవారం అర్థరాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా మద్యం, హుక్కాతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ నోట్ ద్వారా వెళ్లడించారు. అనుమతి లేకుండా మద్యం.
హూక్కా అలాగే డీజే సౌండ్ సిస్టం పెట్టుకుని ఫాంహౌస్ లో విందు ఏర్పాటు చేసిన వారిపై, విందు చేసుకోవడానికి అద్దెకు ఇచ్చిన ఫాంహౌస్ యాజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో అనుమతులు లేకుండా పార్టీలు జోరుగా సాగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు.