by Suryaa Desk | Wed, Jan 01, 2025, 12:36 PM
ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని..సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభ్యున్నతి సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. హాజరైన స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు.