by Suryaa Desk | Wed, Jan 01, 2025, 02:42 PM
నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం పరిధిలో బోరంచ మరియు తుమ్మూర్ గ్రామ శివారులో అతి పురాతనమైన, ప్రసిద్ధి చెందిన సాంబశివుడిని నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి దర్శించుకున్నారు. తదుపరి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఆలయం నిర్వాహకులకు ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి మరియు బృందాన్ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.