by Suryaa Desk | Tue, Dec 31, 2024, 01:13 PM
మహబూబ్నగర్లో నెట్ బాల్ , బాక్సింగ్ స్విమ్మింగ్ రెజ్లింగ్, పవరలిఫ్టింగ్,హైదరాబాదులో, అథ్లెటిక్స్ హనుమకొండలో, ఆర్చరీ ఖమ్మంలో నిర్వహించబడును .రాష్ట్ర స్థాయి పోటీలు , తేదీ 31.12 2024 నుండి 2.01.2025 వరకు నిర్వహించబడును పెద్దపల్లి జట్లకు స్థానిక పెద్దపల్లి ఎంఆర్సిలో క్రీడాకారులకు జెడ్పి సీఈవో నరేందర్, డిఇఓ మాధవి మేడం, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి చే టీ షర్ట్స్ ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
పెద్దపల్లి నుండి హనుమకొండ కు హైదరాబాద్ కు ఖమ్మం కు మహబూబ్నగర్ కు బయలుదేరుచున్నాయి ఈ కార్యక్రమంలో ఎస్ జీ ఎఫ్ సెక్రటరీ కొమురోజు.శ్రీనివాస్ వ్యాయమ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ వేల్పుల.సురేందర్ ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.