by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:00 PM
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలకేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా నల్లబెల్లి మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాలోత్ రమేష్ నల్లబెల్లి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాలఅశోక్ ,ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలంఅధ్యక్షులు పురషోత్తం సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మాలోత్ మోహన్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని మహేష్ ,రుద్రగూడెం అధ్యక్షులు అజ్మీరా తిరుపతి, నందిగామ అధ్యక్షులు జంగిలి మోహన్ నారక్కపేట గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల కుమారస్వామి బీసీ సెల్ మండల వైస్ ప్రెసిడెంట్ వైనాలపవన్ మాజీ ఎంపీటీసీ మాలోత్ ప్రతాప్ సింగ్ తిప్పని లింగమూర్తి కన్నీబోయిన సురేష్ పాల్గొన్నారు*