by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:59 PM
ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ పెండింగ్ లో స్కాలర్షిప్లు ఫీజు వెంటనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల లో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌ల మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలన్నీ విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నడుస్తున్న ఆ ఉసు ఎత్తకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని తెలుపుతున్నాం.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే డిగ్రీ కళాశాల యజమానులు బంద్ చేసుకోవడం జరిగింది ఆ ఘనత మీ ప్రభుత్వానికి దక్కింద విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు అవుతున్నారు కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల విద్యార్థులకు టీఆర్ఎస్ విద్యార్థులకు అందగా ఉంటామని అన్నారు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని విద్యార్థులు ఎంతో ఆశగా చూశారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఊసే ఎత్తలేదు అని ఆవేద వ్యక్తం చేశారు ఇప్పటికైనా పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.