by Suryaa Desk | Sun, Dec 29, 2024, 03:13 PM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జు రాజన్న సిరిసిల్ల ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో పి ఓ ఎం సి హెచ్ డాక్టర్. ఏంజెలా ఆల్ ఫ్రెడ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ గంభీరావుపేట మండలంలోని ఆర్.ఎం.పి క్లినిక్( న్యూ లక్ష్మీ మెడికల్ స్టోర్) తిమ్మాపూర్ లో దుర్గా కాశీ పల్లి గ్రామానికి చెందిన ఫేక్ కాసింబి భర్త అజీమ్ వయసు 32 సంవత్సరములు గల ఆమె తీవ్ర జ్వరంతో ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందిన పిదప ఆమె పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ హాస్పిటల్ అశ్విని హాస్పిటల్ కు పంపడమైనది.
ఆమె అశ్విని హాస్పిటల్ చికిత్స పొందుతూ చెందినది. విచారణ నిమిత్తం ఆర్ఎంపీ క్లినిక్లు సందర్శించి చీజ్ చేస్తామని నిర్వాహకులకు హెచ్చరిస్తూ మూత వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగన్నపేట వైద్యాధికారి డాక్టర్ అభినయ్ పాల్గొన్నారు.