by Suryaa Desk | Sun, Dec 29, 2024, 07:34 PM
జగిత్యాల జిల్లా కుల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెటర్నరీ అధికారి డాక్టర్ తిరుపతి గౌడ్ ని యాదవ సంఘం ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సంధ్య.
యాదవ హక్కుల పోరాట సమితి గొల్లపల్లి మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి యాదవ్,యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల రాజు మల్లు యాదవ్,ఉపాధ్యక్షులు రాపాక రాజుమల్లు యాదవ్,కోశాధికారి జక్కుల మొండయ్య యాదవ్,కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీను,జక్కుల కొమురెల్లి,సబ్బినవెనీ లింగయ్య,యాదవ సంఘం సభ్యులు జక్కుల చిలుకయ్య యాదవ్,దాసరి చంద్రయ్య యాదవ్,జక్కుల చంద్రయ్య యాదవ్,తదితరులు పాల్గొన్నారు.