by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:56 PM
నెక్కొండ ఈరోజు నెక్కొండ పట్టణ కేంద్రానికి చెందిన ముద్రబోయిన శ్రీకాంత్ ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నెక్కొండ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు నెక్కొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగం ప్రశాంత్ తెలిపారు ఈ మేరకు నర్సంపేట పిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి శ్రీకాంత్ కి నియామక పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డా ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు మండల నాయకులు కుసుమ చెన్నకేశవులు ఈదునూరి సాయి కృష్ణ కొల్లి వెంకట సుబ్బారెడ్డి గుండుపల్లి ప్రభాకర్ రావు నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి వెంకటేశ్వర్లు ఎండి అన్వర్ బత్తుల సుబ్బారెడ్డి రామరపు రాము వనం ఏకాంతం హమీద్ ఎండి పాషా పెండ్యాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.