by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:12 PM
కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లి కార్జున స్వామి బ్రహోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణం అదివారం అత్యంత వైభవంగా జరిగింది. అట్టి మల్లన్న కళ్యాణ మహోత్సవానికి వేడుకల్లో పాల్గొన్న కొమురవెల్లి దేవస్థానం పాలకమండలి డైరెక్టర్ చిగురు కొమురయ్య.
మండల కురుమ సంఘం అధ్యక్షుడు కొని శేఖర్, ఉపాధ్యక్షుడు చుక్క అశోక్ కురుమ, సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద ధర్మయ్య కుటుంబ సభ్యులు సీనియర్ నాయకులు బందెల బాలకిషన్, వేల్పుల వెంకటస్వామి తదితరులు పాల్గొని కేతమ్మ మేడలమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు.