by Suryaa Desk | Mon, Dec 30, 2024, 08:02 PM
తెలుగు రాష్ట్రాల జమీయతు ఉల్లా ఉల్లమ జనరల్ సెక్రటరీ కాళి అహ్మద్ సాబీర్ సోమవారం జిల్లా దళిత ముఖ్య నాయకులతో మదర్స దారుల్ ఉల్లం నల్గొండ పట్టణంలో సమావేశం అయ్యారు. ఈ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దేశంలో దళితుల మైనారిటీల దాడులను అరికట్టాలని, భారత రాజ్యాంగాన్ని దళిత మైనార్టీ బహుజన వర్గాలు ఏకమై హక్కులు కాపాడుకోవాలని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.