by Suryaa Desk | Sat, Nov 02, 2024, 04:06 PM
వికారాబాద్ జిల్లా పరిధిలోని దోమ మండల కేంద్రంలో మైనర్ అమ్మాయి మీద మైనర్ అబ్బాయిలు సామూహిక అత్యాచారం చేయడం జరిగింది.ఈ ఘటనకు సంబంధించి పూర్వఫారాలు పోలీసులు విచారించి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని. సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోం మంత్రి మరియు రాష్ట్ర శాసనసభ స్పీకర్ జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వo పాఠశాలలో కళాశాలలో అమ్మాయిల ఆబ్బైలకు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి భవిష్యత్తులో అత్యాచారలు హత్యలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది.
కావున ఇలాంటి ఘటనలు కాకుండా చూడాలని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న ఆ కుటుంబానికి పోలీసులు ప్రభుత్వం రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ నవీన్ కుమార్ నాయకులు శ్రీను నాయక్ అక్బర్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.