by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:47 PM
అడికేమెట్ డివిజన్ లోని Zb గార్డెన్ దగ్గర ఆదివారం బీఆర్ఎస్ యూత్ నాయకుడు హరీష్ ఆధ్వర్యంలో స్వామి వివేకనంద 163వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠాగోపాల్ పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.