![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:53 PM
కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు చెలిమేటి గంగాధర్ కురుమ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ లో దొడ్డి కొమురయ్య 98వ జయంతి నిర్వహించారు.
ఈ సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్ఞాపకం చేసుకున్నారు. కొమరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు చెలిమేటి గంగాధర్ కురుమ అన్నారు.