![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:29 PM
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త అందించారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ భట్టిని కలిసి వినతిపత్రం అందజేసింది.
సానుకూలంగా స్పందించిన భట్టి.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.