by Suryaa Desk | Sat, Nov 02, 2024, 04:17 PM
మెట్ పల్లి రూరల్ మెట్ పల్లి మండలం చౌలమద్ది, ఆత్మకూర్, జగ్గాసాగర్ మొదలైన గ్రామల్లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించారు. ఇందులోల భాగంగా ఇంటింటా గోడప్రతులు అంటించి సర్వే చేయు విధానం మరియు ఇంటింటా ముందు గానే కావలిసిన వివరాల సమాచారం అందించారు.
ఈ సందర్బంగా పారం లో ఉన్న వివరాలు అన్ని అడిగి తెలుసుకొని వ్రాయాలని సూపర్ వైజర్ మండల విద్యాధికారి చంద్ర శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి, ఏన్యూమరేటర్లు. వాసాల రాములు, కవిత, దీప, హరిత, ఆశ లక్ష్మి, సత్య గంగు పాల్గొన్నారు.