![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 12:42 PM
HCU వద్ద భారీగా మోహరించిన పోలీసులు. నాలుగో రోజు ఆందోళనలకు సిద్దమవుతున్న యూనివర్సిటీ విద్యార్థులు. భూముల అమ్మకాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థుల ఆందోళనలు. 400 ఎకరాల భూములను యూనివర్సిటీకి అప్పజెప్పాలని విద్యార్థుల డిమాండ్. యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల వద్ద మోహరించిన పోలీసులు. ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలి అనుమతి. డ్రోన్లు ఎగరవేసి వీడియోలు తీసిన 5 గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం సిద్ధమైన ప్రజాప్రతినిధులు