![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:09 PM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల పరిరక్షణ కోసం తాము కూడా పోరాడుతామని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.
హెచ్‌సీయూ భూముల విషయంలో విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. HCU విద్యార్థుల పోరాటానికి ఫలితంగా కోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు.